ALL CATEGORIES

హిప్నాటిజం అంటే ఏమిటి? ఎవరు చెయ్యాలి? దేనికి చెయ్యాలి? అనే విషయాలు ఈ పుస్తకంలో కూలంకుషంగా డా పట్టాభిరాం చర్చించారు. "హిప్నాటిజం - యోగ" అనే విషయం పై ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఆయన హిప్నాటిజం అంటే ఏమిటి కాదో కూడా వివరించారు.