ALL CATEGORIES

    ఇది పురనోక్తి. ఆ జగజ్జనని గురించి అనేక పురాణాల్లోను, దేవిభాగావతంలోను విశేషంగా వివరించబడింది. ఆమె ఔదార్యం, ఆమె గొప్పదనం, ఆమె శక్తి మంతత్వం మరే దేవి దేవతలకి సాటిరావు. ఎందుచేతనంటే ఆమె.... 'అమ్మ' .... అమ్మలగన్న అమ్మ. అంతేకాదు. మనం నిత్యం ఆరాధించే 'ముగ్గురంమలకి' మూలపుటమ్మ, జల పెద్దమ్మ. అమ్మ లేకుండా జివి పుట్టుక లేదు. అమ్మలలన ఎరుగని జివి అరుదు. అమ్మ దయ స్వరూపిణి. ప్రేమమూర్తి. ఆ అమ్మ... బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ అనుగ్రహంతో... ఆ తల్లి లిల విశేషాలు వివరిస్తున్న యీ పవిత్ర గ్రంధాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాం.