ALL CATEGORIES

 పూర్వం భూలోకవాసులైన మానవులు ,మహిళా సౌభాగ్య సంపత్తులకోసం ,వారి వారి వంశాభివృద్ది  కోసం 'శులభ తరుణోపాయం తెలపమని జగన్మాత పార్వతీదేవి తన పాటి దేవుడైన పరమేస్వరుదుని ప్రార్ధించగా, , భక్త శులభుడైన శంకరుడు అన్ని వర్గాలవారూ ఆచరించి తరించడానికి అనువైన స్రీల వ్రతాలు - నోములు చెప్పినట్లు అనేక పురాణాలు వక్కాణించాయి. ఆయా వ్రతాలు - నోములు పురాతన కాలం నుంచి ఆచరణలో వున్నాయి. అలాంటి అతి ముఖ్యమైన , ఆచరణ సాధ్యమైన కొన్ని వ్రతాలు నోములు యీ పవిత్ర వ్రత గ్రంధంలో అందిస్తున్నాయి. భక్తీ , శ్రద్ధ విశ్వాసం అనే మూడు సూత్రాలే మూడు ముళ్ళ తోరం గా భావించి యీ వత్రాలు - నోములు ఆచరించిన వారందరూ ఆయురారోగ్యం ఇశ్వరం భోగ భాగ్యాలతో , పుత్ర ప్రోత్రాది వంశాభివృద్ధి తో, సమస్త సౌభాగ్యాలతో వర్దిల్లాలలి ఆశిస్తున్నాం. ఆకాంక్షిస్తున్నాం