ALL CATEGORIES

Valmiki - వాల్మీకి By Dr. Bheemrao Gasti

Rs. 100 Rs. 90

Availability :

తెలుగు సేత : శాఖమూరు రామగోపాల్‌

జీవితంలో అణచివేత, వివక్ష, పేదరికం వంటి అనేక అడ్డుగోడల్ని బద్దలుకొట్టుకొని ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తులు సమాజంలో అరుదుగానైనా దర్శనమిస్తారు. తన ఎదుగుదలని కుటుంబం వరకే పరిమితం చేసేవాళ్లు చాలా ఎక్కువ. జీవితాన్నంతా ఆదర్శాలకు పనంగా పెట్టేవాళ్లు నూటికో కోటికో ఒక్కరు. అలాంటి వారే డా.భీమ్‌ రావు గస్తీ.