ALL CATEGORIES

Vijayasutra Saaram - విజయసూత్ర సారం By Nepolian Hill (The Essence Of Law Of Success)

Rs. 175 Rs. 158

Title : Vijayasootra Saaram - విజయసూత్ర సారం Author : Nepoleon Hill - నెపోలియన్ హిల్ Publication : Jaico Publishing House - జైకో పబ్లిషింగ్ హౌస్

Availability :

Category: Personality Development , Others Tag: Jaico
విజయసూత్ర సారం విజయ సాధనకు సమగ్ర మార్గదర్శక గ్రంథం విజయసూత్ర సారం. మీరు ఎన్నడూ ఊహించని విజయాలను సొంతం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు సంక్షిప్తీకరించిన నెపోలియన్‌ హిన ప్రామాణిక రచన సాయపడుతుంది. మీ కోసం పొందుపరచిన ఉపయుక్త సమాచారాన్ని ఆవిష్కరించండి. విజయసూత్ర సార తాత్త్వికత పుట్టుకకు కారణమైన పదిహేడు అంశాలను సంక్షిప్త రూపంలో ఈ పుస్తకం మీకు అందిస్తుంది. మానవుడు చేసే అన్ని రకాల కృషిలోనూ విజయం సాధించడం ఎలాగో నేర్చుకున్న విజయవంతమైన వ్యక్తుల సాఫల్యాలకు ఈ తాత్త్వికత ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పుస్తకం సంకలనం చేయడానికి ఎంతో శ్రమించవలసి వచ్చింది. ముఖ్యంగా రచయిత జీవితకాలం చేసిన కృషి విస్మరించలేనిది. పేజీలు : 171