ALL CATEGORIES

Showing 1 results

Sri Maha Bhagavatham By Mahakavi Bommera Pothana (Set Of 5 Books)

Rs. 1800 Rs. 1800

<p>పోతన చేతిలో ఒక మధుర ప్రబంధముగా, భక్తి భాండారముగా అది అపూర్వదూపమును సంతరించుకోనినది. ఈ సహజపండితునకు ముందు మహాభాగవతరచనకు పూనుకోనినవారు లేరు. పోతనకు పిమ్మట ఈ మహాకావ్యమును ఇట్లు రచించి కృతార్దులైన వారులేరు. అందువలన పోతన మహాకవికిని, ఆ సహజ పండితుని చేతి చలువలతో వెలిసిన ఆంధ్ర మహాభాగావతమునకును పునర్జన్మలేని(జన్మరాహిత్యముతో గూడిన) కైవల్యము దక్కినది. అందువలననే కాబోలు ఈ మహానుభావుడు &quot;శ్రీకైసల్యపదంబు జేరుటకునై చింతించెదన్&quot; అనుచు దీనికి నాందీవచనమును పల్కెను. మహాభక్తుడైన పోతన వంటి కవి వతంసుడు తెనుగు సారస్వతమున &#39;నభూతో న భవిష్యతి&#39; అని ఖ్యాతి ఏర్పడినది. సుమారుగా తొమ్మిది వేల గద్య పద్యములు - తాత్పర్య సహితముగా ఈ గ్రంధమును ఉన్నవ రామమోహనరావు చక్కగా తీర్చిదిద్దినారు.</p>